Monday, April 23, 2012

SrImajjagadguru SaMkara bhagavatpUjya pAdAchArya stava:

శ్రీ శంకర భగవత్పూజ్య పాదాచార్య స్తవ:

- శ్రీగణేశాయ నమ: -

ఓం శ్రీ గురుభ్యో నమ:


ముదా కరేణ పుస్తకం దధానమీశరూపిణం
తథాఽపరేణ ముద్రికాం నమత్తమోవినాశినీం |
కుసుంభవాససావృతం విభూతిభాసిఫాలకం
నతాఘనాశనే రతం నమామి శఙ్కరం గురుం ||1||

పరాశరాత్మజప్రియం పవిత్రితక్షమాతలం
పురాణసారవేదినం సనందనాదిసేవితం |
ప్రసన్నవక్త్రపంకజం ప్రపన్నలోకరక్షకం
ప్రకాశితాద్వితీయతత్త్వమాశ్రయామి దేశికం ||2||

సుధాంశుశేఖారార్చకం సుధీంద్రసేవ్యపాదుకం
సుతాదిమోహనాశకం సుశాంతిదాంతిదాయకం |
సమస్తవేదపారగం సహస్రసూర్యభాసురం
సమాహితాఖిలేంద్రియం సదా భజామి శఙ్కరం ||3||

యమీంద్రచక్రవర్తిణం యమాదియోగవేదిణం
యథార్థతత్త్వబోధకం యమాంతకాత్మజార్చకం |
యమేవ ముక్తికాంక్షయా సమాశ్రయంతి సజ్జనా:
నమామ్యహం సదా గురుం తమేవ శఙ్కరాభిధం ||4||

స్వబాల్య ఏవ నిర్భరం య ఆత్మనో దయాలుతాం
దరిద్రవిప్రమందిరే సువర్ణవృష్టిమానయన్ |
ప్రదర్శ్య విస్మయాంబుధౌ న్యమజ్జయత్ సమాన్ జనాన్
స ఏవ శఙ్కర: సదా జగద్గురుర్గతిర్మమ ||5||

యదీయపుణ్యజన్మనా ప్రసిద్ధిమాప కాలటీ
యదీయశిష్యతాం వ్రజన్ స తోటకోఽపి పప్రథే |
య ఎవ సర్వదేహిణాం విముక్తిమార్గదర్శకో
నరాకృతిం సదాశివం తమాశ్రయామి సద్గురుం ||6||

సనాతనస్య వర్త్మన: సదైవ పాలనాయ య:
చతుర్దిశాసు సన్మఠాన్ చకార లోకవిశ్రుతాన్ |
విభాణ్డకాత్మజాశ్రమాదిసుస్థలేషు పావనాన్
తమేవ లోకశఙ్కరం నమామి శఙ్కరం గురుం ||7||

యదీయహస్తవారిజాతసుప్రతిష్ఠితా సతీ
ప్రసిద్ధశృఙ్గభూధరే సదా ప్రశాంతిభాసురే |
స్వభక్తపాలనవ్రతా విరాజతే హి శారదా
స శఙ్కర: కృపానిధి: కరోతు మామనేనసం ||8||

ఇమం స్తవం జగద్గురోర్గుణానువర్ణనాత్మకం
సమాదరేణ య: పఠేదనన్యభక్తిసంయుత: |
సమాప్నుయాత్ సమీహితం మనోరథం నరోఽచిరాత్
దయానిధే: స శఙ్కరస్య సద్గురో: ప్రసాదత: ||9||

ఇతి శ్రీభారతీ తీర్థస్వామినౌ విరచిత
శ్రీమజ్జగద్గురు శంకర భగవత్పూజ్య పాదాచార్య స్తవం సంపూర్ణం ||

Wednesday, April 11, 2012

rAma chandrA mangaLam

రామ చంద్ర మంగళం

రామ చంద్రాయ జనక రాజజా మనోహరాయ
మామకాభీష్టదాయ మహిత మంగళం ||

కోశలేంద్రాయ మందహాస దాసపోషణయ
వాసవాది వినుత సద్వరయ మంగళం ||

చారు కుంకుమోపేత చందనాది చర్చితాయ
హారకా శోభితాయ భూరి మంగళం ||

లలిత రత్న కుండలాయ తులసీ వన మాలికాయ
జలజ సద్రుశ దేహాయ చారు మంగళం ||

దేవకీ సుపుత్రాయ దేవ దేవోత్తమయ
భావజా గురువరాయ భవ్య మంగళం ||

పుండరీకాక్షయ పూర్ణ చంద్ర వదనయ
అందజా వాహనయ అతుల్య మంగలం ||

విమల రూపయ వివిధ వేదాంత వేద్యాయ
సుముఖ చిత్త కామిత శుభగ మంగళం ||

రామదాస మృదుల హృదయ తామరస నివాసాయ
స్వామి భద్ర గిరివరాయ సర్వ మంగళం||



rAma chandrAya janaka rAjajA manOharAya
mAmakAbheeshTadAya mahita mangaLam ||
---
Mangalam to Ramachandra, the pretty Lord of daughter of Janaka,
And to him who fulfills all my desires without fail,
Mangalam to the Lord of Kosala, who encourages his devotees with smile,
And who is saluted by Indra and his subjects.
---
kOSalEndrAya mandahAsa dAsapOshaNaya
vAsavAdi vinuta sadwaraya mangaLam ||
---

---
chAru kumkumOpEta chandanAdi charchitAya
hArakA SObhitAya bhoori mangaLam ||
---
Mangalam to him who is like a pretty cloud , who is coated with sandal paste
And he who shines in his bracelet ,
Pretty Mangalam to he who wears pretty gem studded ear studs ,
Who wears a garland of Thulasi,
And the one who has a body like lotus.

---
lalita ratna kunDalAya tulasI vana mAlikAya
jalaja sadruSa dEhAya chAru mangaLam ||
---

---
dEvakI suputrAya dEva dEvOttamaya
bhAvajA guruvarAya bhavya mangaLam ||
---

All mangalams to son of Devaki who is a God of devas,
And who is a great pure teacher,
Invaluable Mangalam to him who has lotus like eyes
Who has moon like face and rides on Garuda.

---
punDarIkAkshaya pUrNa chandra vadanaya
andajA vAhanaya atulya mangalam ||
---

---
vimala rUpaya vividha vEdAnta vEdyAya
sumukha chitta kAmita Subhaga [??] mangaLam ||
---

Pleasing Mangalam to the pure form who is an expert in Vedas and Vedanthas,
Who likes to see mind of people with pretty face,
Divine Mangalam to he who lives in the soft mind of Ramadasa,
And to the God who lives in Bhadrachalam.
---
rAmadAsa mRdula hRdaya tAmarasa nivAsAya
swAmi bhadra girivarAya sarva mangaLam||


bhaja gOvindaM

భజ గోవిందం

- శ్రీగణేశాయ నమ: -

ఓం స్థాపకయ చ ధర్మస్య సర్వ ధర్మ స్వరూపిణే |
అవతర వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమ: ||

భజగోవిందం భజగోవిందం
గోవిందం భజమూఢమతే |
సంప్రాప్తే సన్నిహితే కాలే
నహి నహి రక్షతి డుకృఞ్కరణే ||1||

మూఢ జహీహి ధనాగమతృష్ణాం
కురు సద్బుద్ధిం మనసి వితృష్ణాం |
యల్లభసే నిజకర్మోపాత్తం
విత్తం తేన వినోదయ చిత్తం ||2||

నారీస్తనభర నాభీదేశం
దృష్ట్వా మాగామోహావేశం |
ఎతన్మాంసావసాది వికారం
మనసి విచింతయ వారం వారం ||3||

నలినీదలగత జలమతితరలం
తద్వజ్జీవితమతిశయచపలం |
విద్ధి వ్యాధ్యభిమానగ్రస్తం
లోకం శోకహతం చ సమస్తం ||4||

యావద్విత్తోపార్జన సక్త:
స్తావన్నిజ పరివారో రక్త: |
పశ్చాజ్జీవతి జర్జర దేహే
వార్తాం కోఽపి న పృచ్ఛతి గేహే ||5||

యావత్పవనో నివసతి దేహే
తావత్పృచ్ఛతి కుశలం గేహే |
గతవతి వాయౌ దేహాపాయే
భార్యా బిభ్యతి తస్మింకాయే ||6||

బాలస్తావత్క్రీడాసక్త:
తరుణస్తావత్తరుణీసక్త: |
వృద్ధస్తావచ్చింతాసక్త:
పరే బ్రహ్మణి కోఽపి న సక్త: ||7||

కాతే కాంతా కస్తే పుత్ర:
సంసారోఽయమతీవ విచిత్ర: |
కస్య త్వం క: కుత ఆయాత:
తత్త్వం చింతయ తదిహ భ్రాత: ||8||

సత్సఙ్గత్వే నిస్స్ఙ్గత్వం
నిస్సఙ్గత్వే నిర్మోహత్వం |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్త్వే జీవన్ముక్తి: ||9||

వయసిగతే క: కామవికార:
శుష్కే నీరే క: కాసార: |
క్షీణేవిత్తే క: పరివార:
జ్ఞాతే తత్త్వే క: సంసార: ||10||

మా కురు ధన జన యౌవన గర్వం
హరతి నిమేషాత్కాల: సర్వం |
మాయామయమిదమఖిలం హిత్వా
బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా ||11||

దినయామిన్యౌ సాయం ప్రాత:
శిశిరవసంతౌ పునరాయాత: |
కాల: క్రీడతి గచ్ఛత్యాయు:
తదపి న ముఞ్చత్యాశావాయు: ||12||

ద్వాదశమఞ్జరికాభిరశేష:
కథితో వైయాకరణస్యైష: |
ఉపదేశో భూద్విద్యానిపుణై:
శ్రీమచ్ఛంకరభగవచ్ఛరణై: ||12అ||

కాతే కాంతా ధన గతచింతా
వాతుల కిం తవ నాస్తి నియంతా |
త్రిజగతి సజ్జనసం గతిరైకా
భవతి భవార్ణవతరణే నౌకా ||13||

జటిలో ముణ్డీ లుఞ్ఛితకేశ:
కాషాయాంబరబహుకృతవేష: |
పశ్యన్నపి చన పశ్యతి మూఢ:
ఉదరనిమిత్తం బహుకృతవేష: ||14||

అఙ్గం గలితం పలితం ముణ్డం
దశనవిహీనం జతం తుణ్డం |
వృద్ధో యాతి గృహీత్వా దణ్డం
తదపి న ముఞ్చత్యాశాపిణ్డం ||15||

అగ్రే వహ్ని: పృష్ఠేభాను:
రాత్రౌ చుబుకసమర్పితజాను: |
కరతలభిక్షస్తరుతలవాస:
తదపి న ముఞ్చత్యాశాపాశ: ||16||

కురుతే గఙ్గాసాగరగమనం
వ్రతపరిపాలనమథవా దానం |
జ్ఞానవిహిన: సర్వమతేన
ముక్తిం న భజతి జన్మశతేన ||17||

సుర మందిర తరు మూల నివాస:
శయ్యా భూతల మజినం వాస: |
సర్వ పరిగ్రహ భోగ త్యాగ:
కస్య సుఖం న కరోతి విరాగ: ||18||

యోగరతో వాభోగరతోవా
సఙ్గరతో వా సఙ్గవీహిన: |
యస్య బ్రహ్మణి రమతే చిత్తం
నందతి నందతి నందత్యేవ ||19||

భగవద్గీతా కిఞ్చిదధీతా
గఙ్గా జలలవ కణికాపీతా |
సకృదపి యేన మురారి సమర్చా
క్రియతే తస్య యమేన న చర్చా ||20||

పునరపి జననం పునరపి మరణం
పునరపి జననీ జఠరే శయనం |
ఇహ సంసారే బహుదుస్తారే
కృపయాఽపారే పాహి మురారే ||21||

రథ్యా చర్పట విరచిత కంథ:
పుణ్యాపుణ్య వివర్జిత పంథ: |
యోగీ యోగనియోజిత చిత్తో
రమతే బాలోన్మత్తవదేవ ||22||

కస్త్వం కోఽహం కుత ఆయాత:
కా మే జననీ కో మే తాత: |
ఇతి పరిభావయ సర్వమసారం
విశ్వం త్యక్త్వా స్వప్న విచారం ||23||

త్వయి మయి చాన్యత్రైకో విష్ణు:
వ్యర్థం కుప్యసి మయ్యసహిష్ణు: |
భవ సమచిత్త: సర్వత్ర త్వం
వాఞ్ఛస్యచిరాద్యది విష్ణుత్వం ||24||

శత్రౌ మిత్రే పుత్రే బంధౌ
మా కురు యత్నం విగ్రహసంధౌ |
సర్వస్మిన్నపి పశ్యాత్మానం
సర్వత్రోత్సృజ భేదాజ్ఞానం ||25||

కామం క్రోధం లోభం మోహం
త్యక్త్వాఽత్మానం భావయ కోఽహం |
ఆత్మజ్ఞాన విహీనా మూఢా:
తే పచ్యంతే నరకనిగూఢా: ||26||

గేయం గీతా నామ సహస్రం
ధ్యేయం శ్రీపతి రూపమజస్రం |
నేయం సజ్జన సఙ్గే చిత్తం
దేయం దీనజనాయ చ విత్తం ||27||

సుఖత: క్రియతే రామాభోగ:
పశ్చాద్ధంత శరీరే రోగ: |
యద్యపి లోకే మరణం శరణం
తదపి న ముఞ్చతి పాపాచరణం ||28||

అర్థమనర్థం భావయ నిత్యం
నాస్తితత: సుఖలేశ: సత్యం |
పుత్రాదపి ధన భాజాం భీతి:
సర్వత్రైషా విహిఆ (??) రీతి: ||29||

ప్రాణాయామం ప్రత్యాహారం
నిత్యానిత్య వివేకవిచారం |
జాప్యసమేత సమాధివిధానం
కుర్వవధానం మహదవధానం ||30||

గురుచరణాంబుజ నిర్భర భకత: ??
సంసారాదచిరాద్భవ ముక్త: |
సేంద్రియమానస నియమాదేవం
ద్రక్ష్యసి నిజ హృదయస్థం దేవం ||31||

మూఢ: కశ్చన వైయాకరణో
డుకృఞ్కరణాధ్యయన ధురిణ: |
శ్రీమచ్ఛంకర భగవచ్ఛిష్యై
బోధిత ఆసిచ్ఛోధితకరణ: ||32||

భజగోవిందం భజగోవిందం
గోవిందం భజమూఢమతే |
నామస్మరణాదన్యముపాయం
నహి పశ్యామో భవతరణే ||33||

ఇతి శ్రీమద్ఛంకరభగవత: కృతౌ
భజ గోవిందం సంపూర్ణం ||

SrI dakshiNAmUrti stOtram

శ్రీ దక్షిణాముర్తి స్తోత్రం

- శ్రీగణేశాయ నమ: -

- శంకరాచర్య ప్రార్థన -
శ్రుతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం |
నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం ||

విశ్వం దర్పణదృశ్యమాన నగరీతుల్యం నిజాంతర్గతం
పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా |
యః సాక్షాత్కురుతే ప్రబోధసమయే స్వాత్మానమేవాద్వయం
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే || 1||

బీజస్యాంతరివాంకురో జగదిదం ప్రాఙ్నిర్వికల్పం పునః
మాయాకల్పితదేశకాలకలనా వైచిత్ర్యచిత్రీకృతం |
మాయావీవ విజృంభయత్యపి మహాయోగీవ యః స్వేచ్ఛయా
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే || 2||

యస్యైవ స్ఫురణం సదాత్మకమసత్కల్పార్థకం భాసతే
సాక్షాత్తత్త్వమసీతి వేదవచసా యో బోధయత్యాశ్రితాన్ |
యత్సాక్షాత్కరణాద్భవేన్న పునరావృత్తిర్భవాంభోనిధౌ
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే || 3||

నానాచ్ఛిద్ర ఘటో దరస్థిత మహా దీప ప్రభా భాస్వరం
జ్ఞానం యస్య తు చక్షురాది కరణ ద్వారా బహి: స్పందతే |
జానామీతి తమేవ భాంతం అనుభాత్య ఏతత్ సమస్తం జగత్
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే || 4||

దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలాం బుద్ధిం చ శూన్యం విదుః
స్త్రీబాలాంధజడోపమాస్త్వహమితి భ్రాంతా భృశం వాదినః |
మాయాశక్తివిలాసకల్పితమహా వ్యామోహసంహారిణే
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే || 5||

రాహుగ్రస్తదివాకరేందుసదృశో మాయాసమాచ్ఛాదనాత్
సన్మాత్రః కరణోపసంహరణతో యోఽభూత్సుషుప్తః పుమాన్ |
ప్రాగస్వాప్సమితి ప్రబోధసమయే యః ప్రత్యభిజ్ఞాయతే
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే || 6||

బాల్యాదిష్వపి జాగ్రదాదిషు తథా సర్వాస్వవస్థాస్వపి
వ్యావృత్తాస్వనువర్తమానమహమిత్యంతః స్ఫురంతం సదా |
స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో ముద్రయా భద్రయా
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే || 7||

విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామిసంబంధతః
శిష్యాచార్యతయా తథైవ పితృపుత్రాద్యాత్మనా భేదతః |
స్వప్నే జాగ్రతి వా య ఏష పురుషో మాయాపరిభ్రామితః
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే || 8||

భూరంభాంస్యనలోఽనిలోఽమ్బరమహర్నాథో హిమాంశుః పుమాన్
ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం |
నాన్యత్కించన విద్యతే విమృశతాం యస్మాత్పరస్మాద్విభోః
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే || 9||

సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం యస్మాదముష్మిన్ స్తవే
తేనాస్య శ్రవణాత్తదర్థమననాద్ధ్యానాచ్చ సంకీర్తనాత్ |
సర్వాత్మత్వమహావిభూతిసహితం స్యాదీశ్వరత్వం స్వతః
సిద్ధ్యేత్తత్పునరష్టధా పరిణతం చైశ్వర్యమవ్యాహతం || 10||

వటవిటపిసమీపే భూమిభాగే నిషణ్ణం
సకలమునిజనానాం జ్ఞానదాతారమారాత్ |
త్రిభువనగురుమీశం దక్షిణామూర్తిదేవం
జననమరణదుఃఖచ్ఛేదదక్షం నమామి ||

గురవే సర్వలోకానాం భిషజే భవ రోగిణాం |
నిధయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమ: ||

ఇతి శ్రీ శంకరాచార్య విరచిత దక్షిణామూర్తి స్తోత్రం సంపూర్ణం ||