Sunday, March 25, 2012

mArgabandhu stOtram

మార్గబంధు స్తోత్రం

- శ్రీగణేశాయ నమ: -

శంభో మహాదేవ దేవ శివ
శంభో మహాదేవ దేవేశ శంభో
శంభో మహాదేవ దేవ

ఫాలావనమ్రత్కిరీటం ఫాలనేత్రార్చిషా దగ్ధపఞ్చేషుకీటం |
శూలాహతారాతికూటం శుద్ధమర్ధేన్దుచూడం
భజే మార్గబంధుం .. శంభో |1|

అఙ్గే విరాజద్భుజఙ్గం అభ్రగఙ్గాతరఙ్గాభిరామోత్తమాఙ్గం |
ఓంకారవాటీకురఙ్గం సిద్ధసంసేవితాన్ఘ్రిం
భజే మార్గబంధుం .. శంభో |2|

నిత్యం చిదానందరూపం నిహ్నుతాశేషలోకేశవైరిప్రతాపం |
కార్తస్వరాగేన్ద్రచాపం కృత్తివాసం
భజే దివ్య సన్మార్గబంధుం .. శంభో |3|

కన్దర్పదర్పఘ్నమీశం కాలకంఠం మహేశం మహావ్యోమకేశం |
కున్దాభదన్తం సురేశం కోటిసూర్యప్రకాశం
భజే మార్గబంధుం .. శంభో |4|

మన్దారభూతేరుదారం మన్దరాగేన్ద్రసారం మహాగౌర్యదూరం |
సిందూరదూరప్రచారం సింధురజాతిధీరం
భజే మార్గబంధుం .. శంభో |5|

అప్పయ్యయజ్జ్వేన్ద్ర గీతం స్తోత్రరాజం పఠేద్యస్తు భక్త్యా ప్రయాణే |
తస్యార్థసిద్ధిం విధత్తే మార్గమధేఽభయం చాశుతోషో మహేశ: |6|

శంభో మహాదేవ దేవ శివ
భజే మార్గబంధుం .. భజే మార్గబంధుం .. భజే మార్గబంధుం ..
శంభో మహాదేవ దేవేశ శంభో
శంభో మహాదేవ దేవ

ఇతి అప్పయ్య దీక్షితప్రణితం శ్రీమార్గబంధు స్తోత్రం సంపూర్ణం ||

No comments:

Post a Comment